Skip to content

November-2024

తేదీ. పండుగలు. ముఖ్య తిథులు.Date. Festivals. Important Dates.
01. ఆశ్వయుజ అమావాస్య.01. Ashvayuja Amavasya.
02. కార్తీక మాసం ప్రారంభం. బలి పాడ్యమి. ఆకాశ దీప ప్రారంభం. చంద్రోదయం.02. Beginning of the month of Kartika. Bali Padyami. The beginning of the Aakasa Deepam. Moon rise.
03. యమ ద్వితీయ. భగినీహస్త భోజనం.03. Yama Dwiya. Bhagini Hasta Bhojanam.
04. త్రిలోచన గౌరీ వ్రతం.04. Trilochana Gauri Vratam.
05. నాగుల చవితి . చతుర్థి వ్రతం.05. Nagula Chaviti. Chaturthi vratam.
06. జ్ఞాన పంచమి. పాండవ పంచమి. విశాఖ కార్తె.06. Gnana Panchami. Pandava Panchami. Visakha Karte.
07. స్కంద షష్ఠి .07. Skanda Shashti.
09. దుర్గాష్టమి వ్రతం. గోపాష్టమి. ప్రదోష వ్రతం.09. Durgashtami Vratam. Gopashtami. Pradosha Vratam.
10. అక్షయ నవమి.10. Akshaya Navami.
11. రాజ్యవ్యాప్తి దశమి వ్రతం.11. Rajyavyapti Dasami Vratam.
12. ప్రబోధిని ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి . చాతుర్మాస్య వ్రాత సమాప్తి.12. Prabodhini Ekadasi. Kartika Suddha Ekadasi. Chaturmasya Vrata Samapti.
13. క్షీరాబ్ది ద్వాదశి . కైశిక ద్వాదశి. తులసి వివాహం.ప్రదోష వ్రతం .13. Ksheerabdi Dwadasi. Kaishika Dwadasi. Tulsi Vivaham. Pradosha Vratam.
14. వైకుంఠ చతుర్దశి. విశ్వేశ్వర వ్రతం.14. Vaikuntha Chaturdashi. Visveshwara Vratam.
15. శ్రీ సత్యనారాయణ పూజ . కార్తీక పౌర్ణమి. పౌర్ణమి వ్రతం. జ్వాలా తోరణం. ఉమామహేశ్వర వ్రతం . పౌర్ణమి15. Shi Satyanarayana Swamy Puja. Kartika Pournami. Jwala Toranam. Umamaheswara Vratam.
16. వృశ్చిక సంక్రమణం 02:02 AM.16. Vruschika Sankramanam 02:02 AM.
18. సంకటహర చతుర్థి.18. Sankatahara Chaturthi.
19. అనూరాధ కార్తె.19. Anuradha Karthe.
23. కాలాష్టమి.23. Kalashtami.
26. ఉత్పన్న ఏకాదశి.26. Derivative Ekadasi.
27. గోవత్స ద్వాదశి.27. Govatsa Dwadasi.
28. ప్రదోష వ్రతం.28. Pradosha Vratam.
29. మాస శివరాత్రి.29. Masa Sivaratri.
30. కార్తీక అమావాస్య.30. Kartika Amavasya.