Skip to content

May-2024

తేదీ. పండుగలు, ముఖ్య తిథులు.Date. Festivals, Important Dates.
01. కాలాష్టమి.01. Kalashtami.
04. వరూధినీ ఏకాదశి.04. Varudhini Ekadasi.
05. ప్రదోష వ్రతం.05. Pradosha Vratam.
06. మాస శివరాత్రి.06. Masa Sivaratri.
07. అమావాస్య.07. Chaitra Amavasya.
08. వైశాఖ మాసం ప్రారంభం. చంద్రోదయం. శ్రీ పరాశర మహర్షి జయంతి.08. Start of Vaisakha month. moon rise. Shi Parashara Maharshi Jayanti.
10. అక్షయ తృతీయ.సింహాచల చందనోత్సవం. శ్రీ పరశురామ జయంతి. బసవ జయంతి. జలకుంభ దానము.10. Akshaya Tritiya. Sri Simhachala Chandanotsavam. Sri Parasurama Jayanti. Basava Jayanthi. Jalakumbha donation.
11. చతుర్థి వ్రతం.కృతిక కార్తె.11. Chaturthi Vratam. Kritika Karte.
12. శ్రీ ఆదిశంకరాచార్య జయంతి.శ్రీరామానుజ జయంతి.12. Sri Adisankaracharya Jayanti.Sri Ramanuja Jayanti.
13. స్కంద షష్ఠి.13.Skanda Shashti.
14. వృషభ సంక్రాంతి 01.25 PM.శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి.14. Vrishabha Sankranti 01.25 PM.Sri Vasavi Kanyakaparameshwari Jayanti.
15 .దుర్గాష్టమి వ్రతం,శ్రీ బగళాముఖీ జయంతి.అపరాజితా దేవి పూజ15. Durgashtami Vratam, Sri Bagalamukhi Jayanti. Aparajita Devi Puja.
16. సీతా నవమి. శ్రీ వశిష్ట మహర్షి జయంతి.16. Sita Navami. Shri Vashishta Maharshi Jayanti.
19. శ్రీ అన్నవర సత్యదేవుని కళ్యాణం. మోహిని ఏకాదశి.19. Sri Annavara Satyanarayana Swamy Kalyanam. Mohini Ekadasi.
20. వసంత ద్వాదశి. శ్రీ పరుశురామ ద్వాదశి. మధుసూధన పూజా.ప్రదోష వ్రతం.20. Vasanta Dwadasi. Sri Parusurama Dwadasi. Madhusudhana Pooja.
21.శ్రీ వేదవ్యాస జయంతి. శ్రీ నృసింహ జయంతి.21. Sri Vedavyasa Jayanti. Sri Nrisimha Jayanthi.
23. బుద్ధ పూర్ణిమ.శ్రీ కూర్మ జయంతి.అన్నమయ్య జయంతి. శ్రీ సత్యనారాయణ పూజ.పౌర్ణమి వ్రతం. పౌర్ణమి. వైశాఖి పూర్ణిమ.23. Buddha Purnima. Sri Kurma Jayanti. Annamayya Jayanti. Sri Satyanarayana Swamy Puja.Pournami Vratam.Vaisakhi Purnima.
25. రోహిణీ కార్తె.25. Rohini Karthe.
26. సంకటహర చతుర్థి.26. Sankatahara Chaturthi.
28. శ్రీ కశ్యప మహర్షి జయంతి.28. Sri Kasyapa Maharshi Jayanti.