Skip to content

July-2024

తేదీ. పండుగలు. ముఖ్య తిథులు.Date. Festivals. Important Dates.
01. యోగినీ ఏకాదశి.01. Yogini Ekadasi.
03. ప్రదోష వ్రతం . శ్రీ అంగీరస మహర్షి జయంతి.03. Pradosha Vratam. Shri Angirasa Maharshi Jayanti.
04. మాస శివరాత్రి.04. Masa Sivaratri.
05. జ్యేష్ఠ అమావాస్య.05. Jyeshtha Amavasya.
06. ఆషాఢ మాసం ప్రారంభం . చంద్రోదయం. పునర్వసు కార్తె.06. Beginning of Ashada month. moon rise. Punarvasu Karte.
07.పూరీ జగన్నాథ క్షేత్ర రథోత్సవం.07. Puri Jagannatha Kshetra Rathotsavam.
09. చతుర్థి వ్రతం.09. Chaturthi Vratam.
10. శమీగౌరీ వ్రతం.10. Shamigauri Vratam.
11. స్కంద షష్ఠి. కందర్ప కుసుమ షష్ఠి.11. Skanda Shashti. Kandarpa Kusuma Shashti.
14. దుర్గాష్టమి వ్రతం.14. Durgashtami Vratam.
16. కర్కాటక సంక్రమణం 06:49 AM. దక్షిణాయనం ప్రారంభం. ఆశా దశమి.16. Karkataka Sankramanam 06:49 AM. Beginning of Dakshinayanam. Asha Dashami.
17. చాతుర్మాస్య గోపద్మ వ్రతారంభం . శయన ఏకాదశి.17. Chaturmasya Gopadma Vratarambham. Sayana Ekadasi.
18. వాసుదేవ ద్వాదశి. ప్రదోష వ్రతం.18. Vasudeva Dwadashi. Pradosha Vratam.
20. పుష్యమీ కార్తె.20. Pushyami Karte.
21. వ్యాస పౌర్ణమి . గురు పూర్ణిమ . వ్యాస పూజ . శ్రీ సత్యనారాయణ పూజ . పౌర్ణమి వ్రతం.21. Vyasa Poornima. Guru Purnima Vyasa Pooja. Sri Satyanarayana Swamy Pooja.
24. సంకటహర చతుర్థి.24. Sankatahara Chaturthi.
27. శ్రీ చాముండేశ్వరి జయంతి.27. Shri Chamundeshwari Jayanti.
28. కాలాష్టమి.28. Kalashtami.
31. కామిక ఏకాదశి.31. Kamika Ekadasi.