Skip to content

December-2024

తేదీ. పండుగలు. ముఖ్య తిథులు.Date. Festivals. Important Dates.
01. మార్గశిర మాసం ప్రారంభం . పోలి పాడ్యమి .01. Start of Margasira month. Poli Padyami.
02. చంద్ర దర్శనం. జ్యేష్ఠ కార్తే.02. Moon sighting. Jyeshtha Karthe.
03. అనంత తృతీయ.03. Anantha Triteeya.
04. చతుర్థి వ్రతం.04. Chaturthi Vratam.
05. శ్రీ నాగ పంచమి.05. Sri Naga Panchami.
06. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి . స్కంద షష్ఠి. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య కల్యాణోత్సవం.06. Sri Subrahmanya Shashti. Skanda Shashti. Shi Valli Devasena Subrahmanya Kalyanotsavam.
07. శ్రీ నంద సప్తమి వ్రతం. మిత్ర సీతా ఫల సప్తమి.07. Sri Nanda Saptami Vratam. Mitra Sita Phala Saptami.
08. శ్రీ దుర్గాష్టమి వ్రతం.08. Sri Durgastami Vratam.
09. నందిని నవమి.09. Nandini Navami.
11. మోక్షద ఏకాదశి . గీతా జయంతి.11. Mokshada Ekadasi. Geetha Jayanti.
12. శ్రీ వాసుదేవ ద్వాదశి. ప్రదోష వ్రతం.12. Shri Vasudeva Dwadasi. Pradosha Vratam.
13. శ్రీ హనుమద్ర్వతం13. Sri Hanumdrvatam.
14. పాషాణ చతుర్దశి.14. Pashana Chaturdashi.
15. ధనుస్సంక్రమణం 16:41 PM. మూల కార్తె. శ్రీ సత్యనారాయణ పూజ . పౌర్ణమి వ్రతం . పౌర్ణమి . శ్రీ దత్త జయంతి. అన్నపూర్ణ జయంతి.15. Dhanur Sankramanam 16:41 PM. Moola Karte. Sri Satyanarayana Swamy Pooja. Pournami. Shri Datta Jayanti. Annapurna Jayanti.
16. ధనుర్మాసం ప్రారంభం.16. Start of Dhanurmasam.
18. సంకటహర చతుర్థి18. Sankatahara Chaturthi.
22. భాను సప్తమి22. Bhanu Saptami.
23. కాలాష్టమి. అనఘాష్టమి. శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి పుణ్య తిథి.23. Kalashtami. Anaghashtami. Sri Tadepalli Raghava Narayana Shastri Punya Tithi.
26. సఫల ఏకాదశి.26. Saphala Ekadasi.
27. మల్ల కృష్ణ ద్వాదశి.27. Malla Krishna Dwadasi.
28. ప్రదోష వ్రతం.28. Pradosha Vratam.
29. పూర్వాషాఢ కార్తె. మాస శివరాత్రి.29. Purvashadha Karte. Masa Sivaratri.
30. మార్గశిర అమావాస్య.30. Margasira Amavasya.
31. పుష్య మాసం ప్రారంభం.31. Beginning of the month of Pushya.