Skip to content

January-2024

తేదీ. పండుగలు, ముఖ్య తిథులు.Date. Festivals, Important Dates.
01. ఆంగ్ల సంవత్సరాది.01. English New Year 2024.
04. అనఘాష్టమి, కాలాష్టమి.04. Anaghashtami, Kalashtami.
07. సఫల ఏకాదశి.07. Saphala Ekadasi
09. ప్రదోష వ్రతం, మాస శివరాత్రి.09. Pradosha Vratam, Masa Sivaratri.
11. మార్గశిర అమావాస్య, ఉత్తరాషాఢ కార్తె.11. Margasira Amavasya, Uttarashadha Karte.
12. పుష్య మాసం ప్రారంభం. వివేకానంద జయంతి.12. Beginning of the month of Pushya. Vivekananda Jayanti.
14. భోగి , ధనుర్మాసం సమాప్తి. శ్రీ గోదా కళ్యాణం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రమణం 21. 15 PM. చతుర్థి వ్రతం.14. Bhogi, the end of Dhanurmasam. Sri Goda Kalyanam.Uttarayana Punyakalam prarambham, Makara Sankramanam 21.15 PM. Chaturthi vratam.
15. మకర సంక్రాంతి , పొంగల్15. Makar Sankranti, Pongal.
16. కనుము , బొమ్మలనోము , ముక్కనుము. ప్రభల తీర్థము. స్కంద షష్ఠి.16. Kanumu, Bommalanomu, Mukkanumu. Prabhala Tirtha. Skanda Shashti.
18. శ్రీ రమణ మహర్షి జయంతి. దుర్గాష్టమి వ్రతము.18. Sri Ramana Maharshi Jayanti. Durgashtami Vratam.
19. ధ్వజ నవమి. మహామాయ పూజ.19. Dhwaja Navami. Mahamaya Puja.
20. శాకంబరీ దశమి.20. Sakambari Dasami.
21. పుత్రదా ఏకాదశి.21. Putrada Ekadasi.
22. శ్రీ కూర్మ ద్వాదశి, సౌమ్య ప్రదోషము.22. Sri Kurma Dwadasi, Saumya Pradosha.
24. శ్రావణ కార్తె24. Sravana Karte.
25. పౌర్ణమి. శ్రీ. సత్యనారాయణ స్వామి వ్రతం. శ్రీ సత్య పూర్ణిమ వ్రతం. వటసావిత్రి వ్రతం. భవిష్యపురాణ దానం. అయోధ్య సరయూ నదీస్నానం.25. Pournami. Sri Satyanarayana Swami Vratam. Sri Satya Poornima Vratam. Vatsavitri Vratam.Ayodhya Sarayu Nadisanam.
29. సంకటహర చతుర్థి.29. Sankatahara Chaturthi.
30. శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన. శ్రీ. ఆదిభట్ల నారాయణదాసు పుణ్యతిథి.30. Sri Thyagaraja Swamy Aaradhana. Sri Adibhatla Narayanadasa Punyatithi.
31. స్కంద షష్ఠి31. Skanda Shashti.