Skip to content

June-2024

తేదీ. పండుగలు. ముఖ్య తిథులు.Date. Festivals. Important Dates.
01. శ్రీ హనుమజ్జయంతి.01. Sri Hanumajjayanthi.
02. పర ఏకాదశి.02. Para Ekadashi.
03. ప్రదోష వ్రతం.03. Pradosha Vratam.
04. మాస శివరాత్రి.04. Masa Shivratri.
06. వైశాఖ అమావాస్య. శ్రీ శనీశ్వర జయంతి. శ్రీ శుక మహర్షి జయంతి.06. Vaisakha Amavasya. Sri Shaniswara Jayanthi. Shri Shuka Maharshi Jayanti.
07. జ్యేష్ఠ మాసం ప్రారంభం. చంద్రోదయం. కరవీర వ్రతము.07. Beginning of the Jyeshtha month. moon rise Karaveera Vratam.
08. మృగశిరా కార్తె. రంభాతృతీయ.08. Mrigashira Karte. Rambhatritiya.
10. చతుర్థి వ్రతం. ప్రద్యుమ్న గణపతి వ్రతం.10. Chaturthi Vratam. Pradyumna Ganapati Vratam.
12. శీతల షష్ఠి. వన అరణ్యగౌరీ వ్రతం. స్కంద షష్ఠి . 12. Shitala Shashti. Vana Aranyagouri Vratam. Skanda Shashti.
14. దుర్గాష్టమి వ్రతం . వృషభ వ్రతం. మిధున సంక్రమణం 19.58 PM.14. Durgashtami Vratam. Vrishabha vratam. Mithuna Sankramanam 19.58 PM.
15. మహేశ నవమి. బ్రహ్మణి దేవి పూజ.15. Mahesha Navami. Brahmani Devi Puja.
16. దశాపాపహర దశమి.16. Dashapahara Dashami.
17. నిర్జల ఏకాదశి. గాయత్రి జయంతి.17. Nirjala Ekadashi. Gayatri Jayanti.
18. రామలక్ష్మణ ద్వాదశి .18. Rama Lakshmana Dwadashi.
19. ప్రదోష వ్రతం.19. Pradosha Vratam.
21. ఏరువాక పౌర్ణమి.పౌర్ణమి వ్రతం . శ్రీ సత్యనారాయణ పూజ . వట సావిత్రి పూర్ణిమ . పౌర్ణమి.21. Eruvaka Poornami. Pournami Vratam . Sri Satyanarayana Swamy Pooja.Vata Savitri Purnima.
22. ఆరుద్ర కార్తె.22. Arudra Karte.
25. సంకటహర చతుర్థి.25. Sankatahara Chaturthi.