తేదీ. పండుగలు. ముఖ్య తిథులు. | Date. Festivals. Important Dates. |
---|---|
01. ప్రదోష వ్రతం. | 01. Pradosha Vratam. |
02. మాస శివరాత్రి. | 02. Masa Shivratri. |
03. ఆశ్లేష కార్తె. | 03. Ashlesha Karte. |
04. ఆషాఢ అమావాస్య. | 04. Ashadha Amavasya. |
05. శ్రావణ మాసం ప్రారంభం. చంద్రోదయం. | 05. The beginning of the month of Shravana. moon rise |
07. హరితాళిక తృతీయ. | 07. Haritalika Tritiya. |
08. వరద వినాయక చతుర్థి. | 08. Varada Vinayaka Chaturthi. |
09. గరుడ పంచమి . నాగ పంచమి. శ్రీ చరక మహర్షి జయంతి. | 09. Garuda Panchami. Naga Panchami. Sri Charaka Maharshi Jayanti. |
10. శ్రీ సూర్య షష్ఠి వ్రతము. కల్కి జయంతి. స్కంద షష్ఠి. | 10. Sri Surya Shashti Vratam. Kalki Jayanti. Skanda Shashti. |
11. భానుసప్తమి. | 11. Bhanusaptami. |
12. దుర్గాష్టమి వ్రతం. | 12. Durgashtami Vratam. |
14. ఆశా కామిక దశమి. | 14. Asha Kamika Dashami. |
15. శ్రావణ పుత్రద ఏకాదశి. | 15. Shravana Putrada Ekadasi. |
16. వరలక్ష్మి వ్రతం. దామోదర ద్వాదశి. సింహ సంక్రమణం 15:14 PM. మఖ కార్తె. | 16. Varalakshmi Vratam. Damodar Dwadashi. Simha Sankramanam 15:14 PM. Makha Karte. |
17. ప్రదోష వ్రతం. శని త్రయోదశి. | 17. Pradosha Vratam. Sani Trayodasi. |
19. శ్రావణ పూర్ణిమ . పౌర్ణమి . జంధ్యాల పూర్ణిమ . హయగ్రీవ జయంతి . శ్రీ భృగు మహర్షి జయంతి. రాఖీ . పౌర్ణమి వ్రతం . శ్రీ సత్యనారాయణ పూజ. | 19. Shravana Purnima. Jandhyala Purnima. Hayagriva Jayanthi. Sri Bhrigu Maharshi Jayanti. Rakhi. Sri Satyanarayana Swamy Pooja |
22. సంకటహర చతుర్థి. | 22. Sankatahara Chaturthi. |
23. రక్షా పంచమి. | 23. Raksha Panchami. |
25. భానుసప్తమి. | 25. Bhanusaptami. |
26. శ్రీకృష్ణాష్టమి. | 26. Sri Krishnashtami. |
29. అజ ఏకాదశి. | 29. Aja Ekadashi. |
31. ప్రదోష వ్రతం. శని త్రయోదశి. పుబ్బ కార్తె | 31. Pradosha Vratam. Sani Trayodasi. Pubba Karte. |