Skip to content

February-2024

తేదీ. పండుగలు, ముఖ్య తిథులు.Date. Festivals, Important Dates.
03. కాలాష్టమి.03. Kalashtami.
06. షట్తిల ఏకాదశి. ధనిష్ఠ కార్తె.06. Shattila Ekadasi. Dhanishtha Karte.
07. తిల ద్వాదశి. సంప్రాప్తి ద్వాదశి. ప్రదోష వ్రతం.07. Tila Dwadasi. Samprapti Dwadasi. Pradosha Vratam.
08. మాస శివరాత్రి.08. The month of Sivaratri.
09. పుష్య అమావాస్య. దర్శ అమావాస్య.09. Pushya Amavasya. Darsha Amavasya.
10. మాఘమాసం ప్రారంభం, గుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభం.10. Beginning of Maghamasam, Gupta Shyamala Navratri begins.
12. ఉమా పూజా లలితా వ్రతం, మార్కండేయ జయంతి, చతుర్థి వ్రతం, తిల చతుర్థి.12. Uma Pooja Lalita Vratam. Markandeya Jayanti. Chaturthi Vratam. Tila Chaturthi.
13. సరస్వతి పూజ, వసంత పంచమి. కుంభ సంక్రమణం 10:15 AM.13. Saraswati Puja, Vasantha Panchami. Kumbha Sankramanam 10:15 AM.
14. స్కంద షష్ఠి.14. Skanda Shashti.
15. రథసప్తమి.15. Rathasaptami.
16. దుర్గాష్టమి వ్రతం , భీష్మాష్టమి.16. Durgashtami Vratam, Bhishmashtami
17. మధ్వ నవమి. మహానంద నవమి.17. Madhva Navami. Mahananda Navami.
19. జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి. అంతర్వేది తీర్థం. శతభిష కార్తె.19. Jaya Ekadasi, Bhishma Ekadasi. Antarvedi Tirtham. Shatabhisha Karte.
20. భీష్మ- వరాహ ద్వాదశి. సంతాన కళ్యాణ ద్వాదశి. తిలదానము.20. Bhishma- Varaha Dwadasi. Santana Kalyana Dwadasi.
21. ప్రదోష వ్రతం.21. Pradosha Vratam
24. మాఘపూర్ణిమ , శ్రీ సత్యనారాయణ పూజ , సత్య పౌర్ణమి వ్రతం , పౌర్ణమి. కృష్ణజిన దానము.24. Maghapurnima, Sri Satyanarayana Puja, Satya Poornami Vratam, Pournami. Krishnajina Danam.
28. సంకటహర చతుర్థి.28. Sankatahara Chaturthi.
29. ఔదుంబర పంచమి.29. Audumbara Panchami.