| 01. ఆంగ్ల సంవత్సరాది. | 01. English New Year 2024. |
| 04. అనఘాష్టమి, కాలాష్టమి. | 04. Anaghashtami, Kalashtami. |
| 07. సఫల ఏకాదశి. | 07. Saphala Ekadasi |
| 09. ప్రదోష వ్రతం, మాస శివరాత్రి. | 09. Pradosha Vratam, Masa Sivaratri. |
| 11. మార్గశిర అమావాస్య, ఉత్తరాషాఢ కార్తె. | 11. Margasira Amavasya, Uttarashadha Karte. |
| 12. పుష్య మాసం ప్రారంభం. వివేకానంద జయంతి. | 12. Beginning of the month of Pushya. Vivekananda Jayanti. |
| 14. భోగి , ధనుర్మాసం సమాప్తి. శ్రీ గోదా కళ్యాణం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రమణం 21. 15 PM. చతుర్థి వ్రతం. | 14. Bhogi, the end of Dhanurmasam. Sri Goda Kalyanam.Uttarayana Punyakalam prarambham, Makara Sankramanam 21.15 PM. Chaturthi vratam. |
| 15. మకర సంక్రాంతి , పొంగల్ | 15. Makar Sankranti, Pongal. |
| 16. కనుము , బొమ్మలనోము , ముక్కనుము. ప్రభల తీర్థము. స్కంద షష్ఠి. | 16. Kanumu, Bommalanomu, Mukkanumu. Prabhala Tirtha. Skanda Shashti. |
| 18. శ్రీ రమణ మహర్షి జయంతి. దుర్గాష్టమి వ్రతము. | 18. Sri Ramana Maharshi Jayanti. Durgashtami Vratam. |
| 19. ధ్వజ నవమి. మహామాయ పూజ. | 19. Dhwaja Navami. Mahamaya Puja. |
| 20. శాకంబరీ దశమి. | 20. Sakambari Dasami. |
| 21. పుత్రదా ఏకాదశి. | 21. Putrada Ekadasi. |
| 22. శ్రీ కూర్మ ద్వాదశి, సౌమ్య ప్రదోషము. | 22. Sri Kurma Dwadasi, Saumya Pradosha. |
| 24. శ్రావణ కార్తె | 24. Sravana Karte. |
| 25. పౌర్ణమి. శ్రీ. సత్యనారాయణ స్వామి వ్రతం. శ్రీ సత్య పూర్ణిమ వ్రతం. వటసావిత్రి వ్రతం. భవిష్యపురాణ దానం. అయోధ్య సరయూ నదీస్నానం. | 25. Pournami. Sri Satyanarayana Swami Vratam. Sri Satya Poornima Vratam. Vatsavitri Vratam.Ayodhya Sarayu Nadisanam. |
| 29. సంకటహర చతుర్థి. | 29. Sankatahara Chaturthi. |
| 30. శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన. శ్రీ. ఆదిభట్ల నారాయణదాసు పుణ్యతిథి. | 30. Sri Thyagaraja Swamy Aaradhana. Sri Adibhatla Narayanadasa Punyatithi. |
| 31. స్కంద షష్ఠి | 31. Skanda Shashti. |