🕉 పంచాంగము - 3,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము;
దక్షిణాయనము; వర్ష ఋతువు; భాద్రపద మాసము; కృష్ణ పక్షము;సౌమ్య వారము.
తిథి : నవమి ఈ రోజు రాత్రి 7 గం. 40 ని. వరకు, తదుపరి దశమి
నక్షత్రము : పునర్వసు ఈ రోజు సాయంత్రము 5 గం. 54 ని. వరకు, తదుపరి పుష్యమి మర్నాడు మధ్యాహ్నము 4 గం. 19 ని. వరకు.
దుర్ముహుర్తము : మధ్యాహ్నము 12 గం. 26 ని. నుంచి మధ్యాహ్నము 1 గం. 12 ని. వరకు.
అమృతఘడియలు : మధ్యాహ్నము 3 గం. 38 ని. నుంచి సాయంత్రము 5 గం. 8 ని. వరకు.
వర్జ్యము : తెల్లవారుఝాము 6 గం. 35 ని. నుంచి ఉదయము 8 గం. 5 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 5 ని లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 32 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 4,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము;
దక్షిణాయనము; వర్ష ఋతువు; భాద్రపద మాసము; కృష్ణ పక్షము;బృహస్ఫతి వారము.
తిథి : దశమి ఈ రోజు సాయంత్రము 5 గం. 19 ని. వరకు, తదుపరి ఏకాదశి మర్నాడు మధ్యాహ్నము 2 గం. 48 ని. వరకు.
నక్షత్రము : పుష్యమి ఈ రోజు మధ్యాహ్నము 4 గం. 19 ని. వరకు, తదుపరి ఆశ్లేష మర్నాడు మధ్యాహ్నము 4 గం. 33 ని. వరకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 5,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము;
దక్షిణాయనము; వర్ష ఋతువు; భాద్రపద మాసము; కృష్ణ పక్షము;భృగు వారము.
తిథి : ఏకాదశి ఈ రోజు మధ్యాహ్నము 2 గం. 48 ని. వరకు, తదుపరి ద్వాదశి మర్నాడు మధ్యాహ్నము 12 గం. 10 ని. వరకు.
నక్షత్రము : ఆశ్లేష ఈ రోజు మధ్యాహ్నము 2 గం. 33 ని. వరకు, తదుపరి మఖ మర్నాడు మధ్యాహ్నము 12 గం. 41 ని. వరకు.
దుర్ముహుర్తము : మధ్యాహ్నము 1 గం. 11 ని. నుంచి మధ్యాహ్నము 1 గం. 56 ని. వరకు.
అమృతఘడియలు : మధ్యాహ్నము 1 గం. 4 ని. నుంచి మధ్యాహ్నము 2 గం. 33 ని. వరకు.
వర్జ్యము : తెల్లవారుఝాము 4 గం. 10 ని. నుంచి తెల్లవారుఝాము 5 గం. 39 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 9 ని లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 27 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 6,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము;
దక్షిణాయనము; వర్ష ఋతువు; భాద్రపద మాసము; కృష్ణ పక్షము;స్థిర వారము.
తిథి : ద్వాదశి ఈ రోజు మధ్యాహ్నము 12 గం. 10 ని. వరకు, తదుపరి త్రయోదశి మర్నాడు ఉదయము 9 గం. 32 ని. వరకు.
నక్షత్రము : మఖ ఈ రోజు మధ్యాహ్నము 12 గం. 41 ని. వరకు, తదుపరి పూర్వఫల్గుణి మర్నాడు ఉదయము 10 గం. 48 ని. వరకు.
దుర్ముహుర్తము : ఉదయము 7 గం. 10 ని. నుంచి ఉదయము 8 గం. 40 ని. వరకు.
అమృతఘడియలు : ఉదయము 10 గం. 28 ని. నుంచి ఉదయము 11 గం. 56 ని. వరకు.
వర్జ్యము : తెల్లవారుఝాము 1 గం. 37 ని. నుంచి తెల్లవారుఝాము 3 గం. 5 ని. వరకు, తదుపరి రాత్రి 8 గం. 3 ని. నుంచి రాత్రి 9 గం. 32 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 10 ని లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 25 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 7,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము;
దక్షిణాయనము; వర్ష ఋతువు; భాద్రపద మాసము; కృష్ణ పక్షము;భాను వారము.
తిథి : త్రయోదశి ఈ రోజు ఉదయము 9 గం. 32 ని. వరకు,తదుపరి చతుర్దశి మర్నాడు ఉదయము 7 గం. 2 ని. వరకు.
నక్షత్రము : పూర్వఫల్గుణి ఈ రోజు ఉదయము 10 గం. 48 ని. వరకు, తదుపరి ఉత్తర మర్నాడు ఉదయము 9 గం. 4 ని. వరకు.
దుర్ముహుర్తము : మధ్యాహ్నము 4 గం. 54 ని. నుంచి సాయంత్రము 5 గం. 38 ని. వరకు.
అమృతఘడియలు : తెల్లవారుఝాము 4 గం. 54 ని. నుంచి ఉదయము 6 గం. 23 ని. వరకు.
వర్జ్యము : సాయంత్రము 5 గం. 29 ని. నుంచి రాత్రి 6 గం. 58 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 12 ని. లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 23 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 8,అక్టోబర్ 2018🕉
🌑 మహాలయ అమావాస్య 🌑
శ్రీ విళంబి నామ సంవత్సరము;
దక్షిణాయనము; వర్ష ఋతువు; భాద్రపద మాసము; కృష్ణ పక్షము;ఇందు వారము.
తిథి : చతుర్దశి ఈ రోజు ఉదయము 7 గం. 2 ని. వరకు, తదుపరి అమావాస్య మర్నాడు తెల్లవారుఝాము 4 గం. 46 ని. వరకు.
నక్షత్రము : ఉత్తర ఈ రోజు ఉదయము 9 గం. 4 ని. వరకు, తదుపరి హస్త మర్నాడు ఉదయము 7 గం. 34 ని. వరకు.
దుర్ముహుర్తము : మధ్యాహ్నము 3 గం. 23 ని. నుంచి మధ్యాహ్నము 4 గం. 7 ని. వరకు.
అమృతఘడియలు : తెల్లవారుఝాము 2 గం. 23 ని. నుంచి తెల్లవారుఝాము 3 గం. 52 ని. వరకు.
వర్జ్యము : మధ్యాహ్నము 4 గం. 56 ని. నుంచి సాయంత్రము 6 గం. 26 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 13 ని. లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 21 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 9,అక్టోబర్ 2018🕉
🌺 దేవి నవరాత్రులు ప్రారంభం 🌺
శ్రీ విళంబి నామ సంవత్సరము; దక్షిణాయనము;శరత్ ఋతువు; ఆశ్వయుజ మాసము;శుక్ల పక్షము;భౌమ వారము.
తిథి : అమావాస్య ఈ రోజు తెల్లవారుఝాము 4 గం. 46 ని. వరకు, తదుపరి పాడ్యమి మర్నాడు తెల్లవారుఝాము 2 గం. 55 ని. వరకు.
నక్షత్రము : హస్త ఈ రోజు ఉదయము 7 గం. 34 ని. వరకు, తదుపరి చిత్త మర్నాడు ఉదయము 6 గం. 31 ని. వరకు.
దుర్ముహుర్తము : ఉదయము 9 గం. 28 ని. నుంచి ఉదయము 10 గం. 12 ని. వరకు, తదుపరి రాత్రి 11 గం. 30 ని. నుంచి రాత్రి 12 గం. 22 ని. వరకు.
అమృతఘడియలు : తెల్లవారుఝాము 1 గం. 57 ని. నుంచి తెల్లవారుఝాము 3 గం. 27 ని. వరకు.
వర్జ్యము : మధ్యాహ్నము 3 గం. 13 ని. నుంచి మధ్యాహ్నము 4 గం. 45 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 15 ని. లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 19 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 10,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము; దక్షిణాయనము;శరత్ ఋతువు; ఆశ్వయుజ మాసము;శుక్ల పక్షము;సౌమ్య వారము.
తిథి : పాడ్యమి ఈ రోజు తెల్లవారుఝాము 2 గం. 55 ని. వరకు, తదుపరి విదియ మర్నాడు తెల్లవారుఝాము 1 గం.37 ని. వరకు.
నక్షత్రము : చిత్త ఈ రోజు ఉదయము 6 గం. 31 ని. వరకు,తదుపరి స్వాతి మర్నాడు ఉదయము 6 గం. 1 ని. వరకు.
దుర్ముహుర్తము : మధ్యాహ్నము 12 గం. 25 ని. నుంచి మధ్యాహ్నము 1 గం. 9 ని. వరకు.
అమృతఘడియలు : రాత్రి 9 గం. 24 ని. నుంచి రాత్రి 10 గం. 58 ని. వరకు.
వర్జ్యము : మధ్యాహ్నము 12 నుంచి మధ్యాహ్నము 1 గం. 34 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 17 ని. లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 16 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 11,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము; దక్షిణాయనము;శరత్ ఋతువు; ఆశ్వయుజ మాసము;శుక్ల పక్షము; బృహస్పతి వారము.
తిథి : విదియ ఈ రోజు తెల్లవారుఝాము 1 గం.37 ని. వరకు, తదుపరి తదియ ఈ రోజు రాత్రి 12 గం. 58 ని. వరకు.
నక్షత్రము : స్వాతి ఈ రోజు ఉదయము 6 గం. 1 ని. వరకు, తదుపరి విశాఖ మర్నాడు ఉదయము 6 గం. 10 ని. వరకు.
దుర్ముహుర్తము : ఉదయము 10 గం. 57 ని. నుంచి ఉదయము 11 గం. 41 ని. వరకు, తదుపరి మధ్యాహ్నము 3 గం. 19 ని. నుంచి మధ్యాహ్నము 4 గం. 3 ని. వరకు.
అమృతఘడియలు : రాత్రి 9 గం. 19 ని. నుంచి రాత్రి 10 గం. 55 ని. వరకు.
వర్జ్యము : ఉదయము 11 గం. 39 ని. నుంచి మధ్యాహ్నము 1 గం. 16 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 18 ని. లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 14 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 12,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము; దక్షిణాయనము;శరత్ ఋతువు; ఆశ్వయుజ మాసము;శుక్ల పక్షము; భృగు వారము.
తిథి : చవితి ఈ రోజు రాత్రి 12 గం. 4 ని. వరకు.
నక్షత్రము : విశాఖ ఈ రోజు ఉదయము 6 గం. 10 ని. వరకు, తదుపరి అనూరాధ మర్నాడు ఉదయము 7 గం. 5 ని. వరకు.
దుర్ముహుర్తము : ఉదయము 9 గం. 31 ని. నుంచి ఉదయము 10 గం. 14 ని. వరకు, తదుపరి మధ్యాహ్నము 1 గం. 8 ని. నుంచి మధ్యాహ్నము 1 గం. 51 ని. వరకు.
అమృతఘడియలు : రాత్రి 8 గం. 17 ని. నుంచి రాత్రి 9 గం. 57 ని. వరకు.
వర్జ్యము : ఉదయము 10 గం. 20 ని. నుంచి మధ్యాహ్నము 12 గం. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 20 ని. లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 12 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 13,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము; దక్షిణాయనము;శరత్ ఋతువు;ఆశ్వయుజ మాసము;శుక్ల పక్షము; స్థిర వారము.
తిథి : పంచమి మర్నాడు తెల్లవారుఝాము 1 గం. 58 ని. వరకు.
నక్షత్రము : అనూరాధ ఈ రోజు ఉదయము 7 గం. 5 ని. వరకు, తదుపరి జ్యేష్ఠ మర్నాడు ఉదయము 8 గం. 44 ని. వరకు.
దుర్ముహుర్తము : ఉదయము 7 గం. 22 ని. నుంచి ఉదయము 8 గం. 48 ని. వరకు.
అమృతఘడియలు : రాత్రి 11 గం. 20 ని. నుంచి మర్నాడు తెల్లవారుఝాము 1 గం. 3 ని. వరకు.
వర్జ్యము : మధ్యాహ్నము 1 గం. 4 ని. నుంచి మధ్యాహ్నము 2 గం. 47 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 22 ని. లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 10 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉
🕉 పంచాంగము - 14,అక్టోబర్ 2018🕉
శ్రీ విళంబి నామ సంవత్సరము; దక్షిణాయనము;శరత్ ఋతువు;ఆశ్వయుజ మాసము;శుక్ల పక్షము; భాను వారము.
తిథి : పంచమి ఈ రోజు తెల్లవారుఝాము 1 గం. 58 ని. వరకు, తదుపరి షష్ఠి మర్నాడు తెల్లవారుఝాము 3 గం. 35 ని. వరకు.
నక్షత్రము : జ్యేష్ఠ ఈ రోజు ఉదయము 8 గం. 44 ని. వరకు, తదుపరి మూల మర్నాడు ఉదయము 11 గం. 4 ని. వరకు.
దుర్ముహుర్తము : మధ్యాహ్నము 4 గం. 42 ని. నుంచి సాయంత్రము 5 గం. 25 ని. వరకు.
సూర్యోదయము : ఉదయము 7 గం. 23 ని. లకు
సూర్యాస్తమయము : సాయంత్రము 6 గం. 8 ని. లకు.
🕉 సనాతన ధర్మ భారతి 🕉